Logo
Date of Publish : 19 August 2020, 11:36 am
Editor : Sake Naresh

ఆదోనిలో రామ్ చరణ్ అభిమానులు, జనసైనికుల ఆధ్వర్యంలో థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి

ఆదోనిలో రామ్ చరణ్ అభిమానులు, జనసైనికుల ఆధ్వర్యంలో థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ 

         కర్నూల్ జిల్లా ఆదోని నియోజకవర్గ రామ్ చరణ్ యువ శక్తి, జనసైనికుల  తరుపున మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు ఆదోని నియోజకవర్గ సినిమా థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కపీలేశ్వరయ్య గారు మరియు బీజేపీ రాష్ట్ర సెక్రెటరీ శ్రీ కునిగిరి నీలకంఠ గారు పాల్గొన్నారు. వారు  మాట్లాడుతూ సినిమా థియేటర్ కార్మికులకు లేబర్ కార్డ్స్ లేని వారికి కార్డులు వచ్చేలా, లేబర్ కార్డు ఉన్న కూడా వారికీ వేతనాలు వచ్చేలా చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అసంఘటిత కార్మికులకు గుర్తింపు లభించే విధంగా త్వరలోనే దీనికి సంబంధించిన అధికారులను ఆదోని పిలిపించి వీరందరికీ గుర్తింపు లభించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని రాష్ట్ర రాంచరణ్ యువశక్తి సభ్యులు నాగేష్, చిన్న, అన్వార్, గోపాల్, గౌతమ్, మహేష్ శివరాం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కునిగిరి నీలకంఠ గారికి ప్రత్యేక హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com