Logo
Date of Publish : 12 December 2022, 5:31 pm
Editor : Sake Naresh

రాజుపాలెం మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

     సత్తెనపల్లి ( జనస్వరం ) : రాజుపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు తోట.నరసయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మండల జనసేన పార్టీ కార్యలయం నందు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజుపాలెం మండలంలో జనసేన పార్టీ తరుపున జరగవలసిన, జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చింటం జరిగింది. "సంక్రాంతి సంబరాలు - 2023" సంబంధించిన రాజుపాలెం మండల స్థాయి ముగ్గుల పోటీలు గురించి చర్చింటం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాలలో "జనసేన పార్టీ మ్యానిఫెస్టో"ను ప్రతి ఇంటికి చేరవేసే విధంగా పార్టీ కార్యక్రమం జరుపుకుందాం అని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల కమిటీ సభ్యులు, గ్రామ పార్టీ అద్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com