Logo
Date of Publish : 16 July 2022, 11:36 am
Editor : Sake Naresh

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాజోలు జనసేన నాయకులు

       రాజోలు, (జనస్వరం) : రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం టేకిశెట్టి పాలెం గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను జనసేన నాయకులు సందర్శించి వారి అవసరాలను అడిగి తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని భరోసాని కల్పించారు. ప్రభుత్వం నుంచి రావలసిన సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్నందున అందరూ కూడా పునరావస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా జనసేన నాయకులు బాధితులకు తెలియజేశారు. అదేవిధంగా అధికారులు బాధితులకు సరైన సమయంలో ఆహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టేకిశెట్టి పాలెం గ్రామ సర్పంచ్ దేవి దుర్గ తాతయ్య నాయుడు, ఉప సర్పంచ్ కటిక రెడ్డి మహేష్, జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, మండెల బాబి నాయుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు రావూరి తేజ, మండల కమిటీ మెంబర్ గణేష్ నాయుడు, మేడిచర్ల దుర్గాప్రసాద్, గ్రామస్తులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com