Logo
Date of Publish : 24 June 2021, 4:52 pm
Editor : Sake Naresh

కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన రాజోలు నియోజకవర్గం జనసైనికులు

            రాజోలు నియోజకవర్గం చింతలపల్లి గ్రామంలో ఇంటి పల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో కోవిడ్ మృత్యువాత పడ్డ కుటుంబాలను పరామర్శించి, జనసైనికులు సహకారంతో 28 రకాలనిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరియు మన జనసైనికులు కొంతమంది కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉండి మృత్యువుతో పోరాడి డిశ్చార్జ్ అయిన వారికి కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ  కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిత్యావసర సరుకులు పంచండం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, మంగళంపల్లి అంజిబాబు, నీతిని ఈశ్వరరావు, పిప్పల అజయ్, మార్ల పూడి మధు, సోమిశెట్టి ప్రసాద్, మేడిచర్ల ఏసుబాబు, సాధనాల సూరిబాబు, సుధా మోహన్ రంగ, జనసేన వీర మహిళ నవ్య శ్రీ, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com