Logo
Date of Publish : 14 February 2022, 4:32 pm
Editor : Sake Naresh

మానవత్వాన్ని చాటుకున్న రాజోలు వైస్ MPP ఇంటిపల్లి ఆనందరాజు

        రాజోలు ( జనస్వరం ) : తూర్పగోదావరిజిల్లా P గన్నవరం నియోకవర్గం జనసేన పార్టీకి చెందిన అయినవిల్లి మండలం జనసేన అధ్యక్షుడు గుర్రాల రాంబాబు, మరియు అతని భార్య జనసేన పార్టీ MPTC రమాదేవి గార్ల పాప మౌనిక బి.టెక్ చదువుతుంది. లక్ష మందిలో ఒకరికి వచ్చే వ్యాధి ఊపిరితిత్తుల సంబంధించి అరోగ్య సమస్య పరిష్కారం కోసం అమలాపురం, కాకినాడ, విశాఖ హాస్పిటల్ తిరిగి చివరికి రాజోలు జనసేన నాయకులని ఆశ్రయించారు. వెంటనే రాజోలు వైస్ MPP ఇంటిపల్లి ఆనందరాజు మరియు జనసైనికుడు సూర్య, నంద్యాల, పాప తల్లిదండ్రులుతో పాటు మేము ఉన్నామంటూ హైదరాబాద్ తీసుకువెళ్లి పారిశ్రామికవేత్త మరియు మాక్స్ లైఫ్ హాస్పిటల్ అధినేత సుంకర రమేష్ ను ఆశ్రయించారు. వెంటనే ఆయన ఎంత డబ్బు అయినా పర్వాలేదు నేను ఖర్చు పెడతాను అని ముందుకొచ్చారు. పాపకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. పాప తల్లిదండ్రులు మాట్లాడుతూ మాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచిన మలికిపురం మండలం ఎంపీపీ మేడిచర్ల వెంకట వెంకట సత్యవాణి మరియు మంగెన నాగభూషణం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ఆపరేషన్ విషయంలో పూర్తిగా సహకరించిన సుంకర రమేష్ గారికి రాజోలు నియోజకవర్గం జనసేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com