రాజోలు ( జనస్వరం ) : రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు గారి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ, టీడీపీ నుండి అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గం, క్షత్రియ వర్గం వారు పార్టీలో చేరారు. రుద్రరాజు సూర్యనారాయణ రాజు, కుడిపూడి శివమణి, మందపాటి అయ్యప్ప స్వామి, మందపాటి శ్యాంప్రసాద్, నక్క దొరబాబు, ఇంగు సూర్యనారాయణ, గూమిలి చిరంజీవి, అల్లు సాయి కృష్ణ, కోనేరెడ్డి మణికంఠ, సోడిశెట్టి రాము తదితరులు మన జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాజోలు మండల వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు సత్తిబాబు, గుబ్బల నారాయణరావు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, మేకల ఏసుబాబు, నేల శీను, బత్తుల రాజేష్, కోళ్ళ బాబీ, పోలిశెట్టి గణేష్ చిన్ని తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com