Logo
Date of Publish : 18 March 2022, 4:58 pm
Editor : Sake Naresh

డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన రాజోలు జనసేనపార్టీ ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి

    రాజోలు, (జనస్వరం) : రాజోలు ఏనుగుపల్లి వారి వీధిలో చాలా కాలంగా పైపులైన్ పనులు పెండింగ్లో ఉండి ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా వాయిదా వేస్తూ వచ్చారు. దీనితో జనసేనపార్టీ నుండి రాజోలు ఎంపీటీసీగా ఎన్నికైన దార్ల కుమారి లక్ష్మి  మొట్టమొదటి మండల సమావేశంలో ఈ సమస్యపై గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అధికారులపై వత్తిడి తీసుకువచ్చి కావలసిన అనుమతులు మరియు నిధులు కేటాయించుకోవడం జరిగింది. ఈరోజు పైపులైన్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు ఎక్కడ ఉన్న పరిష్కరించేది ఒక్క జనసేనపార్టీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com