Logo
Date of Publish : 09 July 2022, 1:33 pm
Editor : Sake Naresh

గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సాయం అందించిన రాజోలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి

    రాజోలు, (జనస్వరం) : రాజోలు నియోజకవర్గం, బట్టేలంక గ్రామానికి చెందిన బోనం రాజేష్ అనే జనసైనికుడు మొన్న ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడి తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో అతనికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో జనసేనపార్టీ రాజోలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి వైద్య ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. ఈ మొత్తాన్ని రాజోలు జనసేన పార్టీ పెద్దలు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దిరిశాల బాలాజీ, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను, మల్కిపురం ఎంపీపీ సత్యవాణి గారి చేతుల మీదుగా అతని కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com