రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గంలో జనసేనపార్టీ వీర మహిళ సత్య మేడిచర్ల, తన స్నేహితులతో కలిసి తిరుగుతూ MY FIRST VOTE FOR JANASENA కార్యక్రమం చేస్తున్నారు. వీరు చేస్తున్న కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా వీర మహిళలు చేసి పవన్ కళ్యాణ్ సీయం అయ్యే వరకు ఈ కార్యక్రమం చేయాలని జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు అన్నారు. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎంపిపి మేడిచర్ల సత్య వాణి, పోలిశెట్టి గణేష్, నల్లి కిరణ్, యమున, సత్య, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com