Logo
Date of Publish : 17 October 2023, 9:54 pm
Editor : Sake Naresh

MY FRIST VOTE FOR JANASENA కార్యక్రమం చేస్తున్న వీరమహిళలను అభినందించిన రాజేశ్వరరావు బొంతు

    రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గంలో జనసేనపార్టీ వీర మహిళ సత్య మేడిచర్ల, తన స్నేహితులతో కలిసి తిరుగుతూ MY FIRST VOTE FOR JANASENA కార్యక్రమం చేస్తున్నారు. వీరు చేస్తున్న కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా వీర మహిళలు చేసి పవన్ కళ్యాణ్ సీయం అయ్యే  వరకు ఈ కార్యక్రమం చేయాలని  జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు అన్నారు. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎం‌పి‌పి మేడిచర్ల సత్య వాణి, పోలిశెట్టి గణేష్, నల్లి కిరణ్, యమున, సత్య, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com