Logo
Date of Publish : 08 September 2020, 1:08 pm
Editor : Sake Naresh

రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలి: సంయుక్త కార్యాచరణ కమిటీకి సంఘీభావముగా ఈ రోజు దీక్షలో జనసేన పార్టీ

రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలి: సంయుక్త కార్యాచరణ కమిటీకి సంఘీభావముగా ఈ రోజు దీక్షలో జనసేన పార్టీ

                   ఈరోజు రాజంపేట పట్టణంలో రాజంపేట జిల్లా సాధన సమితి వారి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష లో జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటరమణ గారి ఆధ్వర్యంలోజనసైనికులు, వీర మహిళలు, బండ్ల రాజేష్ ,సాయి కృష్ణ, ఉద్దండ వెంకటేష్ , తొండపునాటి రాజేష్, మరియు రజిత, గన్నె మస్తాన్ పాల్గొన్నారు. పార్లమెంటరీ స్థాయిలను జిల్లాగా ప్రకటిస్తామని చెప్పినందున,  మొదటి నుండి పార్లమెంటుగా ఉన్న రాజంపేటను జిల్లాగా చేసి తీరాలని , మీ రాజకీయ నాయకుల స్వార్ధానికి కి రాజంపేటను బలిచేయొద్దని జనసేన పార్టీ కోరుకుంటుంది. జిల్లాగా ప్రకటించి రాజంపేట అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము అన్నారు. అన్నమయ్య జిల్లా పేరు పెట్టి పదకవితా పితామహున్ని గౌరవించాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈరోజు దీక్షలో  పాల్గొన్న రాజంపేట మండల జనసేన కార్యకర్తలు బండ్ల రాజేష్, సాయి కృష్ణ, ఉద్దండ వెంకటేష్, తొండపునాటి రాజేష్, రజిత, గన్నె మస్తాన్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com