Logo
Date of Publish : 27 January 2022, 10:49 am
Editor : Sake Naresh

అన్నమయ్య జిల్లాగా రాజంపేటను ప్రకటించాలి : జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్

   రాజంపేట, (జనస్వరం) : కడప జిల్లా విభజనలో భాగంగా  అన్నమయ్య జిల్లాగా రాజంపేటను ప్రకటించాలి అని జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో పార్లమెంట్ కేంద్రంగా రాజంపేట ఉంది. అలాగే సబ్ కలెక్టర్ ఆఫీస్, మరి ముఖ్యంగా రాయచోటి తాగు నీటి కొరత తీవ్రంగా ఉన్నది. రాయచోటితో పోల్చుకుంటే రాజంపేటలో నీటి సౌలభ్యతతో అన్ని వసతులు ఉన్నాయి అని అన్నారు. రాజంపేట జిల్లా సాధనలో విఫలం ఐన MLA, జడ్పీటీసీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయాలి అని DR అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రాజు కోలాట హరి, లతీఫ్, కత్తి సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com