
రాజంపేట, (జనస్వరం) : అన్నమయ్య పుట్టిన నేల తాళ్లపాక రాజంపేట కేంద్రంగా చేయ రాజంపేట ముద్దు రాయచోటి వద్దు అనే నినాదాలతో మరియు కడప ఎయిర్పోర్ట్ కి 70కిలోమీటర్లు, రేణిగుంట ఎయిర్పోర్ట్ 80 కిలోమీటర్లు, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అమరావతి, విశాఖపట్నం, ముంబై కనెక్టివిటీ రోడ్లు, కృష్ణపట్నమ్ పోర్ట్, స్వాత్రంత్ర పూర్వం వున్న సబ్ కలెక్టర్ గారి కార్యాలయం, చెయ్యేరు ప్రాజెక్ట్ ధ్వారా మంచి నీరు, దక్షిణాది అయోధ్య ఒంటిమిట్ట రామాలయం, భాగవతంని రచించిన బమ్మెర పోతనామాత్యులు, యోగి వేమన శతకాలు రచించింది రాజంపేట ప్రక్క ప్రాంతామైన చిట్వేల్ లో, పరుశురాముడు గొడ్డలితో ఆయన తల్లి గారిని ఖండిచడం తర్వాత పాపసంహార్ధం బహుదా నదిలో సంధ్యావంధానంలో చేతికి ఉన్న గొడ్డలి ఊడిపోవడంతో అతిర్యాల అనే పేరు రావడం, భక్త కన్నప్ప పుట్టిన ప్రాంతం ఉటుకూరు తదితర ఊర్లతో రాజంపేట విశిష్టతతో తెలుగు జాతికి ఏనాలిని కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసువచ్చిన రాజంపేటని కాదు అని అనమ్మయ్య జిల్లా గా ఉప్పు నీరుతో సత్తమతం అవుతున్న రాయచోటిని ప్రకటించడం ఎంత మాత్రం సభబు అని జనసేన నాయకులు ప్రభుత్వంపై మండి పడ్డారు.