Logo
Date of Publish : 23 February 2021, 8:12 am
Editor : Sake Naresh

మైసూర్ వారిపల్లి పంచాయతీ గెలిచిన జనసేన సర్పంచ్ కారుమంచి సంయుక్త గారిని అభినందించిన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముఖరం చాంద్ గారు

            రాజంపేట జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముఖరం చాంద్ గారు పూలమాల వేసి శాలువాతో సత్కరించడం జరిగింది. సర్పంచ్ గా గెలిపించడానికి సహకరించిన మైసూరువారిపల్లె జనసేన క్యాడర్ ను అలాగే ఓటర్లందరికీ అభినందనలు తెలపడం జరిగింది. అన్ని విధాలా తాను అండగా నిలబడతానని ఓటర్లు నమ్మకంతో గెలిపించినందుకు సంక్షేమానికి సంబంధించి పూర్తిస్థాయిలో పంచాయితీ అభివృద్ధి కోసం పాటు పడాలని సర్పంచ్ సంయుక్త గారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో పట్టుదలతో మైసూర్ వారిపల్లె గ్రామస్తులు సాధించుకున్న ఈ విజయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అన్నారు. జనసేన పార్టీ సర్పంచ్  పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలని అందుకు కావలసిన జనసేనపార్టీ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి రెడ్డిప్రసాద్, సింగిరి శివమ్మ, ఉత్తరాది శివకుమార్, వరికూటి మల్లిఖార్జున, సింగిరి వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com