Logo
Date of Publish : 25 June 2021, 4:28 pm
Editor : Sake Naresh

ఆయుర్వేద వైద్యులను అభినందించిన రాజంపేట జనసేన నాయకులు రామ శ్రీనివాసులు

రాజంపేటనియోజకవర్గంలోని సుండుపల్లి మండలంలో ఆయుర్వేద వైద్యులు నాగేశ్వరరావు, రమణ, నాగలేసులు చేపట్టిన ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు రామశ్రీనివాసులు గారు మాట్లాడుతూ పూర్వకాలంలో ఆయుర్వేదిక్ మందులు ఎంతో విలువైనవని ఈ మందులను మన పూర్వీకులు వాడేవారని ఆకులు, అలములు తో వైద్యం చేసే వారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో యువకులు ఆయుర్వేద వైద్యం చెయ్యడం చాలా మంచిదని ఆయుర్వేద మందులు వాడాలని వారు పేర్కొన్నారు. అనంతరం ఇమ్యూనిటీ బూస్టర్ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 

All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com