Logo
Date of Publish : 31 March 2026, 8:45 am
Editor : Sake Naresh

రాజమండ్రి బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సిపిఆర్ రెడ్డికి సత్కారం

ఏలూరు, మార్చి 30 (జనస్వరం) : రాజమండ్రి బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ప్రముఖ సీనియర్ న్యాయవాది సిపిఆర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయనకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారి కే. మల్లేశ్వరరావు అందజేశారు..ఈ సందర్భంగా ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్నేహితులు కలిసి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సిపిఆర్ రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్, కడియాల శ్రీచరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com