Logo
Date of Publish : 01 April 2022, 1:59 am
Editor : Sake Naresh

త్రాగునీరు వెంటనే విడుదల చేయాలని రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు డిమాండ్

     రాజాం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస, రాజాం మండలంలో గత 3 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా రాజాం జనసేన నాయకులు ఎన్ని రాజు, జనసైనికులతో కలిసి సంబంధిత బొడ్డవలస పంప్ హౌస్ ను సందర్శించడం జరిగింది. అనంతరం రేగిడి ఆమదాలవలస మండలంలో అధికారులకు సమస్యను వివరించారు. సమస్య పరిష్కారం దిశగా కార్యాచరణ చేయవలసినదిగా ఎంపిడిఓ కార్యాలయం వెళ్లి తెలియచేయడం జరిగింది. సమ్మెకు కారణమైన పంపుసెట్ కార్మికులకు రావలసిన 14 నెలల వేతనాలను వెంటనే చెల్లించి, వెంటనే త్రాగు నీరు విడుదల చేయవలసినదిగా జనసేన పార్టీ తరుపున కోరడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com