Logo
Date of Publish : 27 May 2021, 3:57 pm
Editor : Sake Naresh

కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన పెంచాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

            కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రూపొందించిన వ్యాక్సిన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ప్రజలు ఇంకా వ్యాక్సిన్ పట్ల సరైన అవగాహన లేక అపోహల్లో ఉంటూ వేసుకోడానికి ఆలోచిస్తున్నారని అన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రయోజనాల వివరిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకుని విధంగా అవగాహన కల్పించేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, రషీద్, వెంకటేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com