Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చండీయాగం నిర్వహించిన రాయిపురెడ్డి

పవన్ కళ్యాణ్

     మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మాడుగుల నియోజకవర్గ నాయకులు మరియు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్  సుందరపు విజయకుమార్ గారు విచ్చేసి యాగంలో పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోపసానాలతో నాలుగు మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులు సమక్షంలో ఈ యొక్క అతి భారీ చండీయాగం జరిగింది రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలని మాడుగుల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలని ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రాయపురెడ్డి కృష్ణ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way