Logo
Date of Publish : 31 July 2023, 10:12 pm
Editor : Sake Naresh

జాలంపల్లి పంచాయతీలో జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన రాయిపురెడ్డి కృష్ణ

        మాడుగుల ( జనస్వరం ) : జాలంపల్లి పంచాయతీలో జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన రాయిపురెడ్డి కృష్ణ. ఈరోజు జాలంపల్లి పంచాయతీ రావు పాలెం గ్రామంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ గారు చేతుల మీదుగా మరియు హరే రామ్ వెంకటేష్ వర్మ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఈ యొక్క కార్యక్రమంలో రావుపాలెం గ్రామ పెద్దయైనటువంటి చెప్పాడు మారయ్య గారు మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలను జనసేన పార్టీ నాయకులకు తెలియజేసారు . ఈ కార్యక్రమంలో రాయపరెడ్డి కృష్ణ గారు మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో అధికారం లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రానుని ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క అవకాశం మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని. కనుక ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరేరామ్, గుమ్మడి అప్పారావు. బొడి శ్రీనివాస్, రామి శ్రీనివాస్, బచ్చల వెంకీ, బచ్చల రాము, బచ్చల రవి. కవ్వల రాజు, నల్లి పవన్ మరియు మాడుగుల మండల జనసేన నాయకులు ఘట్టా రామారావు, కోన శ్రీను, గుమ్మాల నానాజీ, రామ కృష్ణ , కాలింగి మూర్తి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com