Logo
Date of Publish : 10 January 2022, 3:34 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక సాయం అందించిన రైల్వే కోడూరు జనసేన నాయకులు గుంటూరు శంకర్

  రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో ఆచంట పద్మావతి అనే 22 సంవత్సరాల అమ్మాయి కీళ్ల వాతంతో బాధపడుతున్న విషయాన్ని కువైట్ లో ఉన్నటువంటి కడప రైల్వేకోడూరుకు చెందిన గుంటూరు శంకర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అతను వెంటనే స్పందించి ఈ రోజున అతని పుట్టినరోజు సందర్భంగా పదివేల రూపాయలు ఆ కుటుంబానికి జనసేన గల్ఫ్ కార్మికులు గ్రూపు సభ్యులు మునెయ్య గంటా రామకృష్ణ, సూర్యారావు, గుబ్బలప్రసాద్, నాగ చందూల సహాయసహకారాలతో మండేల బాబి నాయుడు గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేశవదాసుపాలెం గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు గ్రామస్తులు అందరూ కూడా గుంటూరు శంకర్ గారు అందించిన సహాయానికి గుంటూరు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా గుంటూరు శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com