Logo
Date of Publish : 14 May 2022, 5:55 pm
Editor : Sake Naresh

ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రైల్వేకోడూరు జనసేన నాయకులు

     రైల్వేకోడూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అంటే మేము వందసార్లు మీరు ఎలాంటి పుత్రులో చెబుతాము ముఖ్యమంత్రి. జైలు పుత్రుడు, సిబిఐ పుత్రుడు, కటకటాలపుత్రుడు, అవినీతి పుత్రుడు, అప్పుల పుత్రుడు, దోపిడీ పుత్రుడు, పబ్జీ పుత్రుడు ఇలా మీప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేస్తాం. శివ శివాని స్కూల్ నుంచి, 200 గదుల బెంగుళూరు పాలస్ వరకు ప్రతి కథ బుర్ర కథలా ప్రజలకు తెలియజేస్తాం. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇంతటి, ఇంతటి అభివృద్ధి అంటే ఎంతటి అని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసి వ్యక్తిగతంగా, వెటకారంగా జవాబు చెబితే అంతకు రెండింతలు బదులు ఇస్తాము. ప్రజలు తిడతారు సంయమనం పాటించండి అని మీరు మీ mla లకు చెబుతున్నారంటే మీ పరిపాలన మీకు అద్దంలో కనపడలేదా? మీరు ఏక్ నెంబర్ ఐతే మీ మంత్రులు దస్ నంబర్ లా ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయించిన మీకు దివాల పుత్రుడు అని కూడా బిరుదుయివ్వాలి. ఇప్పటికైనా సొల్లుకబుర్లు, సోదిమాటలు మాని ప్రజల అభివృద్ది మీద దృష్టి పెట్టండి. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, పగడాల వెంకటేష్, వరికూటి నాగరాజా, పగడాల చంద్రశేఖర్, దాసరి వేరేంద్ర, కొక్కంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com