Logo
Date of Publish : 07 December 2021, 2:51 am
Editor : Sake Naresh

పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకుల సహకారంతో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రైల్వే కోడూరు జనసేన నాయకులు

   రైల్వే కోడూరు, (జనస్వరం) : కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో ఇల్లు, సర్వం కొట్టుకుపోయిన సామాన్య ప్రజానీకానికి జనసేన పార్టీ రైల్వేకోడూరు జనసైనికులు పశ్చిమ గోదావరి జిల్లా జనసైనికులు సరఫరా చేసిన నిత్యావసర సరుకులను 30 పేద కుటుంబ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర మరియు దినకర్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత , దేశ తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలబడటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిత్యావసరాలు సరఫరా చేసిన తర్వాత జనసైనికులు బైక్ ర్యాలీ గా వెళ్లి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర, రైల్వేకోడూరు జనసైనికులు గంధం శెట్టి దినకర్ బాబు, ముత్యాల కిషోర్, ఎద్దల అనంత రాయలు, పటం రవి, కటికo మణి, పగడాల వెంకటేష్, ప్రసాద్, సుబ్బరామయ్య, మాదం సుబ్రహ్మణ్యం, శంకరయ్య, మహేష్, ఉత్తరాది శివ, శివ, నల్లo శెట్టి కిషోర్, చవాకుల రెడ్డి మనీ స్థానిక జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com