Logo
Date of Publish : 22 October 2021, 4:40 pm
Editor : Sake Naresh

భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ సందర్భంగా వైద్య సిబ్బందిని అభినందించిన రైల్వే కోడూరు జనసేన నాయకులు

             రైల్వే కోడూరు ( జనస్వరం ) : గత రెండు సంవత్సరాలుగా ప్రపంచదేశాలను వణికించి, ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న covid 19 నుండి రక్షణ దిశగా భారతదేశం వందకోట్ల కరోనా వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న సందర్భంగా, అందకు సహకరించిన డాక్టర్స్, నర్స్ లు సంబంధిత సిబ్బంది ఫ్రంట్లైన్ వారియర్ గా నిలిచినందుకు వారికి అభినందనలు తెలుపుతూ రైల్వే కోడూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ చైతన్య, డాక్టర్ మార్టిన్ లూథర్ మరియు డాక్టర్ బ్రహ్మ కుమారిని గౌరవ ప్రదంగా సాళువ, పూలమాలతో ఉత్తరాది శివకుమార్, మర్రి రెడ్డి ప్రసాద్, మహేష్.నగిరిపాటి, అంకీ శెట్టి మనీ మరియు గిరిధర్ గారులచే చిరు సత్కారం చేయబడినది. అనతి కాలంలో ఉచితంగా వందకోట్ల వ్యాక్సిన్ లను వేయించడంలో చొరవ చూపిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com