Logo
Date of Publish : 19 January 2021, 3:57 pm
Editor : Sake Naresh

గిద్దలూరు బండ్ల వెంగయ్య నాయుడు కు సంతాపం తెలియజేసిన రైల్వే కోడూరు జనసైనికులు

                    ప్రకాశం జిల్లా గిద్దలూరు జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు మరణానికి రైల్వే కోడూరు జనసేన పార్టీ తీవ్ర సంతాపం తెలియజేస్తున్నదని జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు తెలిపారు.. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన పాపానికి అవమానించి చనిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బండ్ల వెంగయ్యనాయుడు మరణానికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది ఓ రకమైన రాజకీయ హత్య గా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలుతో మాట్లాడే విధానం వైసిపి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసుకుంటే మంచిదన్నారు. డబ్బు పెట్టి గెలిచిన వాళ్ళు ప్రజాసేవ ఇలాగే చేస్తారని ప్రజలు తెలుసుకోవాలన్నారు. మనపై మనం నమ్మకం ఉంటేనే బలమైన రాజకీయం చేయాలని జన సైనికులకు హితవుపలికారు. ఈ కార్యక్రమంలో అనంత రాయలు, ప్రసాదు, శివ , మణి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com