Logo
Date of Publish : 03 August 2021, 5:36 am
Editor : Sake Naresh

దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మిగనూరు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

     ఎమ్మిగనూరు, (జనస్వరం) :  దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మిగనూరు మండల జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్. ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు రుణాల విషయాలు అయితేనేమి, ఉద్యోగ విషయాలు అయితేనేమి, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అయితేనేమి సరిగ్గా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు సంబంధించి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు అయితేనేమి, అధే విధంగా పెళ్లి చేసుకున్న ప్రతి దివ్యాంగుడుకి ఇచ్చే పథకం అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి అందే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు  తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com