Search
Close this search box.
Search
Close this search box.

పుట్టపర్తి నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

   పుట్టపర్తి, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో కొత్తగ ఏర్పడిన సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత దేశ 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్ధుల్ అబు, జనసేన నాయకులు డా. తిరుపతేంద్ర, పెటా రాము, బోయ వంశీ, మేకల పవన్, సాయి ప్రభు, మాండ్లి ఆదిశేషు, నారాయణ స్వామి, అభి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way