Logo
Date of Publish : 23 January 2021, 7:33 am
Editor : Sake Naresh

రైతు వెతల్ని పవన్ కళ్యాణ్ కి నివేదించిన పూల చైతన్యమోహన్

              త్వరలోనే ప్రతి నియోజకవర్గం లో 2 లేదా 3 రోజుల పాటు తానే స్వయంగా నియోజకవర్గం లో పర్యటిస్తానని హామీ ఇచ్చిన అధ్యక్షులు. గురువారం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు కార్యాచరణ మరియు పలు ముఖ్యమైన విషయాలపైన చర్చించడానికి తిరుపతి కి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గం నుండి జనసేన నాయకులు మరియు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొనడం గమనార్హం. ఇందులో భాగంగా పలమనేరు నియోజకవర్గం తరుపున పూల చైతన్య మెహన్ గారు నియోజకవర్గ పరిధిలో రైతులు పడుతున్న సమస్యలు మరియు ప్రభుత్వం ప్రజలపై చూపుతున్న మొండి వైఖరిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు త్వరలో పలమనేరు నియోజకవర్గం పర్యటిస్తారు, అయన ప్రకటించిన భవిష్యత్ కార్యాచరణపై మీడియా సమావేశంలో తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగరాజు,దిలీప్ పసుపులేటి,అనిల్,రమేష్,సుబ్ర మణ్యం, టైలర్ రాజు, చందు, విష్ణు ప్రసాద్ రెడ్డి, జనార్ధన్,సునీల్, వెంకటరమణ, చైతన్య(నాని), హరీష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com