Logo
Date of Publish : 12 June 2023, 4:22 pm
Editor : Sake Naresh

వారాహి యాత్ర విజయవంతం కావాలని దర్గాలో పూజలు

       గుంతకల్లు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ మైనారిటీ నాయకులు జిలాన్ బాషా, ఫిరోజ్ ఖాన్ అధ్వర్యంలో మస్తాన్ వలీ బాబా దర్గాలో ప్రార్ధించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో YSRCP & వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు "వారాహి" ద్వారా నాంది పలికేందుకు ఈ నెల 14వ తేదీ నుంచి "అన్నవరం సత్యనారాయణ స్వామి" సన్నిధి నుండి ప్రారంభం కానుందన్నారు. ముస్లిం మైనారిటీ నాయకులు & కార్యకర్తల అధ్వర్యంలో "వారాహి" యాత్ర & అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలు విముక్త పొందాలి అన్ని "ప్రముఖ పుణ్యక్షేత్రం మస్తాన్ వలీ దర్గా" నందు ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కర్యనీర్వహన కమిటీ సభ్యుడు అమీర్ సొహిల్, మారుతీ కుమార్ యాదవ్, తాడిపత్రి మహేష్, రవి తేజ, ఎల్లి, రాజు, పౌలు, సురేష్, సంసొన్, ఆర్ సీ సురేష్, సమీర్, వలీ బాషా, విరేష్, నవీన్, మరియు తదితరుల పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com