Logo
Date of Publish : 23 June 2022, 5:17 pm
Editor : Sake Naresh

ప్రజలచూపు జనసేన వైపు : మర్రాపు సురేష్

       విజయనగరం ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా మూడోరోజు గజపతి నగరం మండలం, ఎం. వెంకటాపురంలోను, మరియు సాయంత్రం పాత శ్రీరంగ రాజపురంలోను గజపతినగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ ఇంటిఇంటికి జనసేన సిద్దాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వెళ్లారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ప్రజల ఆదరణ బాగుందని, ప్రతీఒక్కరూ జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తామనటం ఎంతో ఆనందదాయకమని, శుభసూచకమని ఖచ్చితంగా ప్రజలచూపు జనసేన వైపు ఉందని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మిడతాన రవికుమార్, జనసేన ఝాన్సీ వీరామహిళ సబ్బి లావణ్య, సబ్బి సురేష్ రెడ్డి, పండు, కడమల శ్రీను, హరీష్ నాని, చలం, రవీంద్ర, మజ్జి ఆదినారాయణ, లోపింటి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com