Search
Close this search box.
Search
Close this search box.

ప్రజా హక్కుల పోరాట సమితి పోస్టర్లు ఆవిష్కరణ

       అనంతపురం ( జనస్వరం ) : ఈ నెల 8వ తేదీన ఆల్ ఇండియా ప్రజా సేన హక్కుల పోరాట సమితి 7 వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కరపత్రాలను ఆర్ & బి అతిథి గృహం నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముక్కోటి అంబికా సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మైన్ దంపెట్ల శివ పాల్గొన్నారు. ఈ నెల 8న జరిగే కార్యక్రమానికి విచ్చేయుచున్న వారందరికీ ట్రస్ట్ తరుపున భోజన సదుపాయం కలిపిస్తామని శివ తెలిపారు. అలాగే ప్రజా హక్కుల పోరాట సమితి వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way