Logo
Date of Publish : 20 August 2022, 5:01 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి :- ఎమ్మిగనూరు ఇంఛార్జ్ రేఖగౌడ్

- రాయలసీమ తిరుపతిలో జనవాణి 

      ఎమ్మిగనూరు, (జనస్వరం) : రాయలసీమలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు 21 వ తేదీన ఆదివారం రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పిలుపునిచ్చారు. సామాన్యుడి గళం ప్రభుత్వానికి వినిపించేలా రాయలసీమ జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జనవాణి కార్యక్రమంలో పాల్గొని నేరుగా జనసేనపార్టీ అధినేతకు ఇస్తే ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడానికి జనసేన పార్టీ తరపున ప్రత్యేక యంత్రంగం కృషిచేస్తుందని తెలిపారు. ప్రజలు ఈ నెల 21 వతేది ఉదయం 10 గంటల లోపు జి.ఆర్.ఆర్ కన్వెన్షన్ హల్ తిరుపతి నందు హాజరై కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com