Logo
Date of Publish : 13 October 2023, 10:54 pm
Editor : Sake Naresh

పెళ్లిళ్లు పెళ్ళాల గురించి మాట్లాడే జగన్ రెడ్డి  నువ్వు ముఖ్యమంత్రివా ? పెళ్లిళ్ల బ్రోకర్ వా ?

          మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి నొక్కని బటర్ల గురించి పోలవరం, రాజధాని గురించి మాట్లాడుతుంటే మన చేతగాని ముఖ్యమంత్రి పదేపదే పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు పెళ్ళాల గురించి మాట్లాడటం అతని చేతకానితనాన్ని సూచిస్తుందని జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు పెళ్లిళ్ల బ్రోకర్ అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారని  తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి 4.5 సంవత్సరం అవుతున్న మళ్లీ ఎన్నికల సమయం వచ్చినా ఇప్పటికీ 2021 నుంచి పోలవరం పూర్తి చేస్తామని కాలయాపన చేస్తున్న జగన్మోహన్రెడ్డి నాలుగున్నర సంవత్సరంలో రాజధాని నిర్మించలేని అసమర్ధ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.  తన పాలనలో  వాలంటీర్ నుంచి, సచివాలయం నుంచి ప్రతి వ్యవస్థ అవినీతి వయం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆగ్రహ వేషాలకు భయపడి పరదాలు చాటున రాణిల దాక్కుని తిరిగే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పైన ఆయన పెళ్లిళ్లు పెళ్ళాలు పైన మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా పెళ్లిళ్ల బ్రోకర్ల వ్యవహరిస్తున్నాడని, జనసేన పార్టీ తరఫున ప్రజలను ఒకటి కోరుకుంటున్నాం అని అన్నారు. ప్రజల బాగోగులు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రతినిత్యం వ్యక్తిగత దూషణలు చేసే ఇలాంటి వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి వచ్చి ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి జగన్ మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమిని గెలిపించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సందీప్ రెడ్డి, శ్రీనాథ్, వీర మహిళ నాయకురాలు సునీత, జనసేన పార్టీ నాయకులు అప్సర్, శమీ, దేవేంద్ర, పవన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com