Logo
Date of Publish : 07 May 2022, 4:53 pm
Editor : Sake Naresh

తేజస్వినికి న్యాయం చేయాలని గోరంట్ల జనసేనపార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన

    గోరంట్ల, (జనస్వరం) : గత రెండు రోజుల క్రితం దారుణ హత్య కాబడిన బోయ తేజస్వినికి న్యాయం జరగాలి అని గోరంట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు భారీ ఎత్తున కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఘటన జరిగి 3 రోజులు కావొస్తున్న ప్రభుత్వం దీనిపై ఎందుకు స్పందించలేదు. రాష్ట్రంలో మహిళలపై రోజుకో అత్యాచారం జరుగుతున్న దిశా చట్టం ఎందుకు పనిచేయడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారులు ఇప్పటికి అయిన స్పందించి తేజస్విని కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ విషయం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్ననే ఈ ఘటన స్పందిస్తూ దోషులకు కఠిన శిక్షలు పడాలని అన్నారు. తేజస్వినికి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, నాయకులు వెంకటేష్, గొల్ల అనిల్ కుమార్, సంతోష్, నాగేంద్ర, మల్లికార్జున, బాబావలి, బాలు, రమేష్, అనిల్, నరేంద్ర, ఆటో రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com