Logo
Date of Publish : 18 April 2022, 4:43 pm
Editor : Sake Naresh

చింతలపల్లిలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల : రాజోలు జనసేన వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు

             రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం చింతలపల్లిలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నదని రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ  సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించడంతో పాఠశాల శిధిలమైనదని అన్నారు. పాఠశాలలో 96 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. అప్పుడప్పుడు పాఠశాలపై కప్పు పెంకులు ఊడి పడిపోతుండడంతో భయం భయంగా విద్యార్థులు గడుపుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. శిథిలమైన పాఠశాలలోనే క్లాసులు కొనసాగుతున్నాయని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని వాపోయారు.  పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com