Logo
Date of Publish : 02 February 2024, 9:42 pm
Editor : Sake Naresh

సేవా మానవతావాది ఉన్నమట్ల ప్రేమ్ కుమార్

    పాలకొల్లు ( జనస్వరం ) : సామాజిక వేత్త, అంబేద్కర్ సాహితి వేదిక రాష్ట్ర కార్యదర్శి,  జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పుట్టినరోజు సందర్బంగా పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ జనసేన శ్రేణులు ప్రేమ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. రామానాయుడు గారు మాట్లాడుతూ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పార్టీ కార్యక్రమాలతో పాటు లవ్ పీపుల్ ఫౌండేషన్ అనే సంస్థ ను స్థాపించి గత 13 ఏళ్లుగా అనేకమంది అబాగ్యులకు సేవలు అందిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com