దర్శి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు దర్శి ఝాన్సీ కాలేజీలో TTC సెకండియర్ చదువుతున్న తల్లిదండ్రి లేని సాయి హారిక అనే విద్యార్థినికి ఈ సంవత్సర కాలేజి ఫీజుకు ఈ రోజు 10,000/- వేల రూపాయలను వరికూటి నాగరాజు రియాజ్ గారి చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, కొల్లా హనుమంతరావు, దర్శి పట్టణ జనసేన నాయకులు షేక్ ఇర్షాద్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి అడ్వకేట్ ఆకుల జగదీష్ నాయుడు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com