Logo
Date of Publish : 22 June 2022, 12:38 pm
Editor : Sake Naresh

వీర మహిళలు జోలికి వస్తే తాట తీస్తాం : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వీర మహిళల ధ్వజం

    ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వీర మహిళలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అరుణ రాయపాటి  మాట్లాడుతూ అర్ధరాత్రి తప్పతాగి అసభ్యంగా నాతో మాట్లాడిన వైస్సార్సీపీ నేత మీద చర్యలు తీసుకోవాలి అని తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది అని అన్నారు. నిజ నిజాలు తెలుసుకోకుండా మేయర్ జనసేన పార్టీ చౌకబారు రాజకీయాలు చేస్తుందని అని అంటాం ఎంత ఎవరు సబబు అని, గౌరవ స్థానంలో ఉండి సాటి మహిళకు జరిగిన అన్యాయం మీద స్పందించాల్సిన మేయర్ అలా మాట్లాడటం ద్వారా మహిళ లోకానికి ఏమి సందేశం ఇస్తున్నారు అని అన్నారు. ఈ విషయంలో నాకు నాయ్యం జరిగే వరకు నేను పోరాడతాను అని అలానే ఈ విషయంలో నాకు రాష్ట్ర వ్యాప్తంగా వీర మహిళలు మద్దతుగా నిలుస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యులు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, ఉష తన్నీరు, 21 వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, వీర మహిళ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com