Logo
Date of Publish : 14 May 2022, 4:05 pm
Editor : Sake Naresh

ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం అందజేసిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు

   దర్శి, (జనస్వరం) : దర్శి నియోజకవర్గంలోని వెంకటాచలంపల్లి గ్రామం సమీపంలో చందలూరు కొండమీద నిర్మిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణానికి గాను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది వరికూటి నాగరాజు 1,00,000/- విరాళాన్ని ప్రకటించి, వెనువెంటనే 25,000/- రూపాయలను గుడి నిర్మాణ కార్యనిర్వాహకులు సత్యంకి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వరికూటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డిప్యూటీ డి.ఈ.ఓ బద్దుల లక్ష్మయ్య, గడ్డిపాటి వేణుగోపాల్, పాలడుగు నాగేశ్వరరావు, షేక్. ఇర్షాద్, జడల వెంకటేశ్వర్లు, ఓబులాపురం కొండా, నీలిశెట్టి ప్రభు, పుప్పాల నరేంద్ర, పుప్పాల వెంకట రామయ్య, మారెడ్డి పవన్, శివ పాల్గొనడం జరిగినది. గుడి నిర్మాణానికి వారి వంతుగా విరాళాన్ని అందించినటువంటి వరికూటి నాగరాజుకి గుడి నిర్మాణ కార్య నిర్వాహకులు కృతజ్ఞతలు తెలపడం జరిగినది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com