దర్శి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పోతవరం గ్రామమునందు మహాశివరాత్రి సందర్భంగా జాతర నిర్వహించడం జరిగింది. పోతవరం గ్రామ జనసేన నాయకులు పిలుపు మేరకు జాతరకు దర్శి నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ బొటుకు రమేష్ గారి ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, మార్కాపురం జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్, ఒంగోలు జనసేన పట్టణ అధ్యక్షులు మాలాగ రమేష్, జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు, జనసేన ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బోందెల శ్రీదేవి జాతరలో పాల్గొన్నారు. అలాగే జనసైనికులు కట్టిన ప్రభను సందర్శించి, జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com