Logo
Date of Publish : 20 November 2025, 10:18 pm
Editor : Sake Naresh

రూరల్ మండల ప్రజల కోసం ప్రజాదర్బార్ కార్యక్రమం : ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురం, అక్టోబర్ 20, (జనస్వరం) : రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అనంతపురం రూరల్ మండల ప్రజల సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం కోసం శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ రేపు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బుడ్డప్ప నగర్ సమీపంలోని సెరికల్చర్ కార్యాలయం వెనుక వైపున ఉన్న ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, అవసరమైన అన్ని వివరాలను జతచేసి హాజరు కావాలని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com