పిఠాపురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండల పరిధి గ్రామమైన వన్నెపూడిలో ప్రజలు కరెంట్ కష్టాలతో సతమతమవుతున్న అధికారులు పట్టనట్టుగా వ్యవహారిస్తున్నారని, ఈ సమస్యను గ్రామ చేరువులో జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన వనభోజనాలు కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషకుమారి గారి దృష్టికి స్థానిక జనసైనికులు తీసుకుని రాగా హుటాహుటిన గ్రామ పర్యటన చేసి కరెంటు గురించి గ్రామస్తులు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా విద్యుత్ సమస్య సత్వర పరిష్కారం కోరగా ఎలక్ట్రీకల్ ఏ.ఇ ఈ సమస్య మాది కాదు పంచాయతీ పరిధిలోనిది పంచాయతీ అధికారులు విద్యుత్ లైట్లుకు ప్రపోజ్ పడితే వాటితో పాటు స్తంభలు, టాన్స్ ఫార్మ్ లు ఏర్పాటు చేస్తారని బదులు చెప్పగా గ్రామస్తులతో వీలైనంత తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని ప్రజలకు హమీ ఇచ్చారు. ఆ హమీతో గ్రామ ప్రజలుకు ఈ కరెంటు కష్టాలు గత రెండున్నర ఏళ్లుగా బాధ తున్నామని ఇంత వరకు ఏ ప్రజా ప్రతినిధి ఈ విషయంపై మాట్లాడలేదని, చేప్పిన వెంటనే వచ్చి సమస్య మీద దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు తెయజేయగా, ప్రజలు ఎక్కడ కష్టాలు పడితే ఆ కష్టాలు కడతేర్చడానికి జనసేన ముందు ఉంటుందని, ప్రజల శ్రేయస్సే జనసేన లక్ష్యం మని ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిలు మొగిలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, అమరది వల్లీ, పిఠాపురం రూరల్ అధ్యక్షురాలు తోలేటి శిరీష, ప్రధాన కార్యదర్శి అడపా శివరామకృష్ణ, కార్యదర్శి యాండ్రపు శ్రీనివాస్, వన్నెపూడి జనసైనికులు యర్ర సతీష్, దొడ్డిపట్ల గణేష్, పచ్చిపాల శివ, గొల్లపల్లి కృష్ణార్జున, కంద రామ సతీష్, సిద్దిరెడ్ల కామరాజు, దొడ్డిపట్ల అనిల్, కంద శివ, బొల్లి శేష, శ్రీ దత్త, పండు, విజయ్, కిట్టా, చంద్రశేఖర్, విష్ణు, లోవబాబు, కిట్టా, తాటిపర్తి జనసైనికులు, అడబాల వీర్రాజు, దాసం కొండ బాబు, మాదేపల్లి కృష్ణ, గొకర కొండ బుజ్జి, అడపా నూకరాజు, ఓంస్వామి, మహాలక్ష్మి, స్వామీజీ, పంతం విష్ణు, పిఠాపురం రూరల్ కార్యవర్గ సభ్యులు గంజి గోవిందరాజు, కొండపల్లి శివ బుర్రా విజయ్, రామిశెట్టి సూరిబాబు, రాసంశెట్టి కన్యాకరరావు, పిఠాపురం టౌన్ జనసేన కార్యకర్త పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి, వినుకొండ అమ్మాజీ, వినుకొండ శిరీష, నవీన్, సునీటి శ్రీను, చెప్పుల నాని, గుల్ల చందర్రావు, మరియు వన్నెపూడి గ్రామ జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.