Logo
Date of Publish : 15 February 2022, 7:04 am
Editor : Sake Naresh

“మై బేబీ” ఫోటోగ్రఫీ ప్రారంభించిన పోతిన మహేష్

    విజయవాడ, (జనస్వరం) : భవానిపురం స్వాతి థియేటర్ వద్ద "మై బేబీ" ఫోటోగ్రఫీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పాల్గొని రిబ్బన్ కత్తిరించి ఆఫీస్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజులు నిండిన చిన్నారులకు ప్రత్యేకంగా ఫోటోలు తీసి వారి తల్లిదండ్రుల జీవితంలో ప్రత్యేక జ్ఞాపకంగా ఉంచుకొని గొప్ప అనుభూతిని పొందేలా ఏర్పాటు చేశారని, నగరంలోని రోజులు నిండిన చిన్నారులకు ఫోటో స్టూడియో మొట్టమొదటిదని, యజమాని రాపర్తి యశ్వంత్ పద్మాకర్ మంచి వృద్ధిలోనికి రావాలని ప్రజలు వినూత్నంగా ఏర్పాటుచేసిన ఈ స్టూడియోని తప్పక ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శనివారం శివ, కొర్ర గంజి వెంకటరమణ, శీన నాయకులు స్టాలిన్, దాసిన జగదీష్, బావి శెట్టి శ్రీను, పోలిశెట్టి శివ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com