అసిన్ తుఫాన్ కారణంగా గుంటూరులో తలపెట్టిన నిరసన దీక్ష వాయిదా

    గుంటూరు, (జనస్వరం) : ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆడిపిల్లల మీద జరిగే హత్యలు, అత్యాచారాలకు నిరసనగా చేపట్టిన దీక్ష అసిన్ తుఫాన్ ప్రభావం వల్ల రద్దు చేయడం జరిగింది. ఈ దీక్షకు సంబంధించి త్వరలో కార్యాచరణ చేపడతాము అని గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్  తెలిపారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సూదా నాగరాజు, పుల్లంసెట్టి ఉదయ్, కొట్టు రవి, బిందెలా నవీన్, పులిగడ్డ గోపి, నరేంద్ర సింగ్, మహంకాళి శ్రీనివాస్, sk. రజాక్, డి రామకృష్ణ, ఏ. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way