Logo
Date of Publish : 21 August 2023, 10:29 pm
Editor : Sake Naresh

మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పూజా మరియు అన్నదాన కార్యక్రమం

    ఎమ్మిగనూర్ ( జనస్వరం ) : మెగాస్టార్ చిరంజీవి 68 వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక నీలకంటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్, లు మాట్లాడుతూ తాము ఎంతగానో అభిమానించే అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయువు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన చేపట్టబోయే ప్రతి సేవా కార్యక్రమాలు గానీ సినిమాలు గానీ విజయవంతం కావాలని పరమేశ్వరుని కోరుకునట్లు తెలిపారు ఆయనకు సేవా స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య, శివ, రాజు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com