Logo
Date of Publish : 21 October 2022, 3:27 pm
Editor : Sake Naresh

రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి, జగన్ రెడ్డి నిర్వాహకమే : తిరుపతి జనసేన నాయకులు

            తిరుపతి ( జనస్వరం ) : అవనిగడ్డలో సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు జవాబుగా తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ పవర్తో జగన్మోహన్ రెడ్డికి మొఖంలో కలతప్పిందని ఏపి సియం జగన్, ఎం.పి విజయసాయిరెడ్డి ఆసుపత్రిలో చూపించుకోవాలని జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాజేష్ యాదవ్, ఆకేపాటి సుభాషిని, కీర్తన తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాటలు దెయ్యాలు, వేదాలు వల్లించినట్లు ఉంది వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు చేసిన వ్యాఖ్యలకు గతంలో ఏ.పి.సియం జగన్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయ్యారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్ అండ్ కో కు బుద్ది చెప్శడాకే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కల్పించారు రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కింది ఎవ్వరు? విష సంస్కృతికి బీజం వేసింది ఎవరు? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాదా..! సామాజిక న్యాయానికి అర్థం ఏమిటో.. రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసా. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారు, రాష్ట్రంలో అలజడులకు కారణం వైకాపా కాదా.? కుట్రలు, కుతంత్రాలకు పెట్టింది పేరు ఏ.పి సి.ఎం కాదా ప్రజల చెవిలో పూలు పెట్టడానికే జగన్ మోహన్ రెడ్డి అవనిగడ్డలో పర్యటించారని ముందు ఇంటగెలిచి..రచ్చగెలవమన్నారు, మరీ ముఖ్యమంత్రి జగన్ దీన్ని ఆచరిస్తున్నారా, విదేశాలకు తన భార్యతో టూర్ వెళ్ళే ముఖ్యమంత్రి జగన్, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు భార్యతో ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గురువారం జరిగిన ఈ మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర, జిల్లా పట్టణస్థాయి నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com