Logo
Date of Publish : 18 June 2022, 3:07 pm
Editor : Sake Naresh

పర్చూరు కౌలు రైతు సభకు వెళ్లకుండా ప్రొద్దుటూరు జనసేన నాయకులకి పోలీసుల నోటీసులు

        ప్రొద్దుటూరు ( జనస్వరం ) : ప్రొద్దుటూరు జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీను స్టేషన్ కు తీసుకువెళ్ళి నోటిసులు ఇచ్చిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ C.I ఇబ్రహీం.  ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు వెళ్లాల్సిన కడప జిల్లా జనసైనికులను అక్రమ అరెస్టుల పేరుతో అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు. జనసైనికుల ఇంటి వద్ద, ఫోన్ ద్వారా, రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్ళి యాత్రకు వెళితే అక్రమ కేసులు పెడతామని నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటన్నారు.  కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అంటే ఎందుకు ప్రభుత్వానికి అంత భయం ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టులు పేరుతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీని జనసైనికులను ఆపలేరు అని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com