Logo
Date of Publish : 08 October 2020, 12:09 pm
Editor : Sake Naresh

మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దీపిక కడారి మీద పోలీసు ఫిర్యాదు చేసిన జనసైనికులు

మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దీపిక కడారి మీద పోలీసు ఫిర్యాదు చేసిన జనసైనికులు

               దీపిక కడారి అనే మహిళ సోషల్ మీడియా  ద్వారా నిన్న మెగా ఫ్యామిలీ మీద మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని సంప్రదించి రామచంద్రపురం నియోజకవర్గం జనసేనా నాయకులు, జనసైనికులుఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీపిక కడారి అనే మహిళ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మా రామచంద్రపురం నియోజకవర్గం జనసైనికులు చాలా బాధకు గురి అవడంతో ఆమె పై చట్టరీత్యా తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వారు సంపత్ జనసేన గారు మరియు జనసేన నాయకులు బుంగా రాజు గారు రాంబాబు నాయుడు, చల్లా బుజ్జి,జడ్డుసతీష్ మరియు ఇతర జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com