Logo
Date of Publish : 23 August 2022, 3:02 am
Editor : Sake Naresh

కవులారు – పినపాక గ్రామాలలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ

     మైలవరం, (జనస్వరం) : జి.కొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ Y. L. నరసింహారావు ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం పినపాక కవులూరు గ్రామాలలో జనసేన రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామాలలోని రైతులు, కార్మికులు, కూలీలు అనేక సమస్యల చెప్పారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ అక్కల రామ మోహన్ రావు (గాంధీ ) మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజా సమస్యల పరిష్కార దిశగా జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్ మోహన్ రావు, జి.కొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ యర్రబోలు నరసింహారావు, బుల్లా రాజు, జనసేన నాయకులు నాగేశ్వరరావు, కిషోర్, రఘు, నాగరాజు, గోపి, వెంకటేశ్వరావు, గణేష్, రాజు, సంజు, జాన్, శ్రీనివాస్, వీరమహిళ సుజాత పాల్గొనటం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com