Logo
Date of Publish : 10 January 2022, 5:13 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహనరావు

ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం రెడ్డిపేట గ్రామనికి చెందిన జనసైనికుడికి యాక్సిడెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహనరావు గారు ఆసుపత్రికి వెళ్లి జనసైనికుడికి 10000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే డాక్టర్ తో మాట్లాడి విషయాలు తెలుసుకొని ఆ కుటుంబానికి  అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com